Paytm Users can Book Covid-19 Vaccination Slots on App

0 Просмотры
Издатель
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తమ యాప్ లో వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్ ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. పేటీఎం వినియోగదారులు తమ సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాల వివరాలు తెలుసుకొనేందుకు, కొవిషీల్డ్ , కొవాగ్జిన్ టీకాల స్లాట్ లను బుక్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని తెలిపింది. వినియోగదారులు వ్యాక్సిన్ స్లాట్లను బుక్ చేసుకొని టీకా తీసుకునేందుకు ఈ కొత్త సేవలు సహకరిస్తాయని పేటీఎం ప్రతినిధులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న టీకా రకం, ధర వంటి ఇతర సమాచారం కూడా తమ యాప్ లో ఉంటుందని తెలిపారు. దీని ద్వారా టీకా పంపిణీ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉన్న కొవిన్ యాప్ తో పాటు థర్డ్ పార్టీ డెవలపర్ల నుంచి వ్యాక్సిన్ స్లాట్ ల బుకింగ్ కు కేంద్ర ప్రభుత్వం గత నెలలో అనుమతినిచ్చింది.


#LatestNews
#EtvTelangana
Категория
Фантастика онлайн
Комментариев нет.
Яндекс.Метрика